te_tn/rom/06/07.md

954 B

He who has died is declared righteous with respect to sin

ఇక్కడ “నీతి” అనే పదము దేవుడు తనతోపాటు ప్రజలందరిని నీతిమంతులనుగా చేసుకొనే దేవుని సామర్థ్యమును సూచించుచున్నది. మీరు దీనిని క్రియాత్మక రూపములో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు ఒక వ్యక్తిని నీతిమంతుడు అని తీర్పు తీర్చినప్పుడు, ఆ వ్యక్తి ఇక పాపము చేత నియంత్రించబడడు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-explicit]] మరియు [[rc:///ta/man/translate/figs-activepassive]])