te_tn/rom/06/06.md

3.3 KiB

our old man was crucified with him

“పాత పురుషుడు” అనే మాట యేసునందు విశ్వసించక మునుపు ఉన్నటువంటి వ్యక్తిని లేక వ్యక్తిత్వమును సూచించే రూపకఅలంకారమైయున్నది. యేసునందు మనము విశ్వసించినప్పుడే యేసుతోపాటు సిలువలో మన పాత పాప స్వభావము కలిగిన వ్యక్తిని సిలువకు వేసియున్నామని పౌలు వివరించి చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “మన పాపసంబంధమైన వ్యక్తి యేసుతోపాటు సిలువలో మరణించియున్నాడు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు [[rc:///ta/man/translate/figs-activepassive]])

old man

ఈ మాటకు ఒకప్పుడు ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఉండడని అర్థము.

the body of sin

సంపూర్ణముగా పాప సంబంధమైన ఒక వ్యక్తిని సూచించే పర్యాయ మాటయైయున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “మన పాపసంబంధమైన స్వభావము” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

might be destroyed

మీరు దీనిని క్రియాత్మక రూపములో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “చనిపోవుదురు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

we should no longer be enslaved to sin

దీనిని మీరు క్రియాత్మక రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “పాపము ఎప్పటికీ మనలను ఏలదు” లేక “మనము ఇక ఎన్నటికి పాపముకు బానిసలము కాదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

we should no longer be enslaved to sin

పాపముకు బానిసలము అనేది రూపకఅలంకారమునైయున్నది, ఈ మాటకు ఒక వ్యక్తి పాపము చేయకుండ ఆపలేనంతగా పాపము చేయుటకు బలమైన ఆశను కలిగియుండుట అని అర్థము. ఇది పాపము ఒక వ్యక్తిని నియంత్రణ చేసినట్లుగా చెప్పబడుచున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “మనము ఇక ఎన్నడు పాపము ద్వారా నియంత్రించబడము” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)