te_tn/rom/06/05.md

997 B

we have become united with him in the likeness of his death ... be united with his resurrection

మరణము విషయములో క్రీస్తుతోపాటు మనము ఏకమైయున్నామని పోల్చి చెప్పుచున్నాడు. మరణము విషయములో క్రీస్తుతో ఏకమైయున్న ప్రతియొక్కరు ఆయన పునరుత్థానములో కూడా పాల్గొంటారు. మీరు దీనిని క్రియాత్మక రూపములో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “ఆయనతో మరణించుట... ఆయనతోపాటు తిరిగి జీవింపజేయుట” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు [[rc:///ta/man/translate/figs-activepassive]])