te_tn/rom/06/04.md

3.0 KiB

We were buried, then, with him through baptism into death

నీళ్ళలో విశ్వాసియొక్క బాప్తిస్మము మరణించి సమాధిచేయబడినదానితో సమానము అన్నట్లుగా పౌలు ఇక్కడ మాట్లాడుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “మనకు ఎవరైనా బాప్తిస్తము ఇచ్చినప్పుడు, ఆ వ్యక్తి సమాధిలో క్రీస్తుతోపాటు మనలను కూడా సమాధి చేసినట్లేనని అర్థము” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

just as Christ was raised from the dead by the glory of the Father, so also we might walk in newness of life

మరణమునుండి తిరిగి లేవడము అనేది ఒక నానుడియైయున్నది దీనికి అర్థము ఏమనగా చనిపోయిన ఒక వ్యక్తి తిరిగి బ్రతుకుట అని అర్థము. ఒక విశ్వాసి క్రొత్త ఆత్మీయ జీవితము యేసు క్రీస్తు భౌతికముగా తిరిగి వచ్చే కార్యముతో పోల్చడం జరిగింది. విశ్వాసి యొక్క నూతన ఆత్మీయమైన జీవితము దేవునికి విధేయత చూపడానికి ఆ వ్యక్తిని బలపరుస్తుంది. మీరు దీనిని క్రియాత్మకమైన రూపములో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “తండ్రియైన దేవుడు యేసును మరణమునుండి లేపి జీవింపజేసినట్లుగానే, మనము కూడా క్రొత్త ఆత్మీయ జీవితమును కలిగియుంటాము మరియు దేవునికి విధేయత చూపుతాము” (చూడండి: [[rc:///ta/man/translate/figs-simile]] మరియు [[rc:///ta/man/translate/figs-activepassive]] మరియు rc://*/ta/man/translate/figs-idiom)

from the dead

మృతిచెందినవారందరిలోనుండి. ఈ మాట భూమి క్రిందనున్న చనిపోయినందరివారిని గూర్చి మాట్లాడుచున్నది. వారి మధ్యలోనుండి తిరిగి లేపబడడం అనేది తిరిగి జీవింపజేయబడడం అనేదానిని గూర్చి మాట్లాడుచున్నది.