te_tn/rom/06/03.md

856 B

Do you not know that as many as were baptized into Christ Jesus were baptized into his death?

పౌలు నొక్కి చెప్పుటకు ఈ ప్రశ్నను అడుగుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “గుర్తుంచుకొనండి, మనకు యేసు క్రీస్తుతో సంబంధమున్నదని చూపించుటకు ఎవరైనా మనకు బాప్తిస్తము ఇచ్చినప్పుడు, అప్పుడు సిలువలో మనము కూడా క్రీస్తుతోపాటు మరణించియున్నామని కూడా చూపించుచున్నది! (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)