te_tn/rom/06/01.md

1.4 KiB

Connecting Statement:

పాపము విషయములో మృతపొంది, దేవుని విషయములో జీవిస్తూ ఒక క్రొత్త జీవితమును జీవించుటకు యేసునందు విశ్వసించియున్నారని, కృప క్రింద ఉన్నారని పౌలు చెప్పుచున్నాడు.

What then will we say? Should we continue in sin so that grace may abound?

పౌలు చదువరుల శ్రద్ధను రాబట్టుటకు ఈ అలంకారిక ప్రశ్నలను అడుగుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “అందుచేత, ఈ విషయాలన్నిటిని గూర్చి మనము ఏమి చెప్పుదుము? మనము పాపము చేయకూడదు, తద్వారా దేవుడు మనకు ఎక్కువ ఎక్కువ కృపను అనుగ్రహించును! (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

we say

“మనము” అనే సర్వ నామము పౌలును, తన చదువరులను మరియు ఇతర ప్రజలను సూచించుచున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-inclusive)