te_tn/rom/05/21.md

2.2 KiB

as sin ruled in death

“పాపము” పాలించే రాజుగా ఉన్నట్లుగా పౌలు ఇక్కడ మాట్లాడుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “పాపమువలన మరణము వచ్చింది” (చూడండి: [[rc:///ta/man/translate/figs-personification]] మరియు [[rc:///ta/man/translate/figs-metaphor]])

even so grace might rule through righteousness for everlasting life through Jesus Christ our Lord

“కృప” పాలించే రాజు అన్నట్లుగా పౌలు ఇక్కడ మాట్లాడుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “మన ప్రభువైన యేసు క్రీస్తు నీతి ద్వారా కృప ప్రజలకు నిత్య జీవమును అనుగ్రహించియున్నది” (చూడండి: [[rc:///ta/man/translate/figs-personification]] మరియు [[rc:///ta/man/translate/figs-metaphor]])

so grace might rule through righteousness

“కృప” పాలించే రాజు అన్నట్లుగా పౌలు ఇక్కడ మాట్లాడుచున్నాడు. “నీతి” అనే పదము దేవుడు ప్రజలను నీతిమంతులనుగా చేసే సామర్థ్యమును గూర్చి మాట్లాడుచున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు మనుష్యులను నీతిమంతులనుగా చేయుటకు ఆయన వారికి ఉచిత వరమును అనుగ్రహించుచున్నాడు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-personification]] మరియు [[rc:///ta/man/translate/figs-explicit]])

our Lord

పౌలు తనతోపాటు, తన చదువరులను మరియు విశ్వాసులందరిని చేర్చుకొనుచున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-inclusive)