te_tn/rom/05/19.md

959 B

one man's disobedience

ఆదాము అవిధేయత

the many were made sinners

మీరు దీనిని క్రియాత్మక రూపములో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “అనేకమంది ప్రజలు పాపము చేసిరి” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

the obedience of the one

యేసు విధేయత

will the many be made righteous

మీరు దీనిని క్రియాత్మక రూపములో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు అనేకమందిని తనతో నీతిమంతులనుగా చేసికొనును” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)