te_tn/rom/05/14.md

1.6 KiB

Nevertheless, death

నేను చెప్పినది సత్యమే అయినప్పటికిని, మరణమున్నది లేక “ఆదాము కాలమునుండి మోషే కాలమువరకు ఎటువంటి ధర్మశాస్త్రము లేదు, కాని మరణమున్నది” ([రోమా.5:13] (../05/13.md)).

death ruled from Adam until Moses

పాపము ఒక రాజులా ఏలుతుందన్నట్లుగా పౌలు పాపమును గూర్చి మాట్లాడుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “ప్రజలు చేసిన పాపములకు పరిణామముగా ఆదాము కాలమునుండి మోషే కాలమువరకు ప్రజలు చనిపొతూనే ఉన్నారు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-personification]] మరియు [[rc:///ta/man/translate/figs-metaphor]])

even over those who did not sin like Adam's disobedience

ఆదాముకు విభిన్నముగా ప్రజల పాపములున్నప్పటికిని చనిపోతూనే ఉన్నారు

who is a pattern of him who was to come

ఎంతో కాలము తరువాత కనిపించిన క్రీస్తుకు ఆదాము నమూనాగా ఉండెను. ఆయనకు అతనికి ఎన్నో విషయాల్లో పోలికలు కలవు.