te_tn/rom/05/10.md

2.1 KiB

we were

“మనము” అనే పదము విశ్వాసులను సూచించుచున్నది మరియు అందులో అందరు చేర్చబడియుందురు.

his Son ... his life

దేవుని కుమారుడు ... దేవుని కుమారుని జీవితము

we were reconciled to God through the death of his Son

దేవుని కుమారుని మరణము యేసునందు విశ్వాసముంచినవారందరికి నిత్య క్షమాపణను అనుగ్రహించియున్నది మరియు దేవునితో స్నేహము చేసే భాగ్యము అనుగ్రహించియున్నది. మీరు దీనిని క్రియాత్మక రూపములో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుని కుమారుడు మన కొరకు సిలువలో చనిపోయినందున దేవుడు తనతో సమాధానకరమైన సంబంధమును కలిగియుండుటకు అనుమతించియున్నాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

Son

దేవుని కుమారుడైన యేసు కొరకు ఇవ్వబడిన ప్రాముఖ్యమైన బిరుదు ఇది లేక పేరు. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

after having been reconciled

మీరు దీనిని క్రియాత్మక రూపములో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “ఇప్పుడు దేవుడు మరల మనలను ఆయన స్నేహితులనుగా చేసుకొనియున్నాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)