te_tn/rom/05/08.md

685 B

proves

“ప్రదర్శించబడియున్నది” లేక “చూపించబడియున్నది” అని భూతకాలములోని మాటలను ఉపయోగించి ఈ క్రియను మీరు తర్జుమా చేయవచ్చును.

us ... we

“మనము” మరియు “మేము” అనే అన్ని పదములు విశ్వాసులను సూచించుచున్నవి మరియు అందులో అందరు చేర్చబడియున్నారు. (చూడండి: rc://*/ta/man/translate/figs-inclusive)