te_tn/rom/04/25.md

723 B

who was delivered up for our trespasses and was raised for our justification

మీరు దీనిని క్రియాత్మక రూపములో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు మన అపరాధముల కొరకు శత్రువులకు అప్పగించి మరియు దేవుడు ఆయనను తిరిగి బ్రతికించెను. తద్వారా ఆయన తనతోపాటు మనలను నీతిమంతులనుగా చేసెను” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)