te_tn/rom/04/20.md

835 B

did not hesitate in unbelief

మీరు దీనిని అనుకూల వచనములో ద్వంద్వ అననుకూలమైన మాటలలో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “విశ్వాసములో నడుస్తూ ఉండెను” (చూడండి: rc://*/ta/man/translate/figs-doublenegatives)

he was strengthened in faith

మీరు దీనిని క్రియా రూపములో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “అతను తన విశ్వాసములో బలవంతుడాయేను” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)