te_tn/rom/04/19.md

460 B

Without becoming weak in faith,

మీరు దీనిని అనుకూల వాక్యములో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “అయినప్పటికిని, అతను తన విశ్వాసములో బలముగా నిలువబడియుండెను” (చూడండి: rc://*/ta/man/translate/figs-litotes)