te_tn/rom/04/16.md

2.8 KiB

For this reason

అందుచేత

it is by faith

“అది” అనే పదము లేక అక్షరము దేవుడు వాగ్ధానము చేసినదానిని పొందుకొనుటను సూచించుచున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “మనము వాగ్ధానమును పొందుకొనుటయనునది విశ్వాసము ద్వారానే జరుగును” లేక “విశ్వాసము ద్వారానే మనము వాగ్ధానమును పొందుకొనియున్నాము” (చూడండి: @)

in order that the promise may rest on grace

ఇక్కడ “వాగ్ధానము కృప పైన ఆధారపడియున్నది” అనే మాట దేవుడు తన కృపనుబట్టి ఆయన వాగ్ధానము చేసినదానిని ఇచ్చుచున్నాడని తెలియజేయుచున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “అందుచేత ఆయన వాగ్ధానము చేసినది ఉచితమైన వరమే” లేక “అంచుచేత అయన వాగ్ధానము ఆయన క్రుపనుబట్టియే” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

those who are under the law

ఇది మోషే అందించిన ధర్మశాస్త్రముకు కట్టుబడి ఉండాలనుకునే యూదా ప్రజలను సూచించును.

those who share the faith of Abraham

అబ్రాహాము సున్నతి చేయించుకొనక మునుపు చేసిన క్రియవలె విశ్వాసము కలిగియున్నవారిని ఇది సూచించుచున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “అబ్రాహాము విశ్వసించినట్లుగానే నమ్మినవారందరూ”

father of us all

ఇక్కడ “మనము” అనే పదము పౌలును మరియు క్రీస్తునందు యూదులను మరియు యూదేతరులను కలిపి సూచించుచున్నది. అబ్రాహాము యూదా ప్రజల భౌతిక సంబంధమైన పితరుడు, అయితే ఈయన విశ్వాసము కలిగియున్నవారందరికీ ఆత్మీయ తండ్రియైయున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-inclusive)