te_tn/rom/04/14.md

1.2 KiB

heirs

దేవుడు ప్రజలతో చేసిన వాగ్ధానములన్నియు ఒక కుటుంబ సభ్యుడినుండి పొందుకునే ఆస్తి మరియు సంపదవలె ఉన్నాయన్నట్లుగా చెప్పబడియున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

if those who live by the law are to be the heirs

ఇక్కడ “ధర్మశాస్త్రము ద్వారా జీవించుట” అనే మాట ధర్మశాస్త్రముకు లోబడియుండుట అని సూచించుచున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “ధర్మశాస్త్రముకు లోబడినవారందరూ భూమిని స్వతంత్రించుకొనినట్లయితే” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

faith is made empty, and the promise is void

విశ్వాసముకు ఎటువంటి విలువలేదు, మరియు వాగ్ధానముకు అర్థము లేదు