te_tn/rom/04/13.md

752 B

but through the righteousness of faith

“వాగ్ధానము కలిగింది” అనే మాటలు మొదటి వాక్యమునుండి అర్థము చేయబడుచున్నది. అన్వయించుకొనే మాటలను చేర్చుట ద్వారా మీరు దీనిని తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “అయితే విశ్వాసము ద్వారా వాగ్ధానము వచ్చింది, దానినే దేవుడు నీతిగా ఎంచును” (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)