te_tn/rom/04/12.md

1.3 KiB

And he became the father of the circumcision

ఇక్కడ “సున్నతి” అనే పదము దేవునియందు విశ్వాసముంచిన నిజమైన విశ్వాసులను సూచించుచున్నది, ఈ విశ్వాసులలో యూదులు మరియు అన్యులు కూడా ఉన్నారు.

who follow in the steps of faith of our father Abraham

ఇక్కడ “విశ్వాసపు అడుగలను అనుసరించుట” అనే మాట ఒక నానుడియైయున్నది, దీనికి అనుసరించుటకు ఒకరి మాదిరికరమైన జీవితము అని అర్థము. ప్రత్యామ్నాయ అనువాదము: “మన తండ్రియైన అబ్రాహాము యొక్క విశ్వాస సంబంధమైన జీవితమును అనుసరించువారు” లేక “మన తండ్రియైన అబ్రాహాము చేసినట్లుగా విశ్వాసమును కలిగియుండుట” (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)