te_tn/rom/04/10.md

935 B

So how was it counted? When Abraham was in circumcision, or in uncircumcision?

పౌలు తను చెప్పాలనుకున్న అంశాలను నొక్కి చెప్పుటకు ఈ ప్రశ్నలను అడుగుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు అబ్రాహామును నీతిగా ఎప్పుడు పరిగణించాడు? సున్నతి పొందకముందా లేక సున్నతి పొందిన తరువాత?” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

It was not in circumcision, but in uncircumcision

అతను సున్నతి పొందక మునుపే ఇది జరిగింది గాని అతను సున్నతి పొందిన తరువాత కాదు