te_tn/rom/04/09.md

1.7 KiB

Then is this blessing pronounced only on those of the circumcision, or also on those of the uncircumcision?

నొక్కి చెప్పడానికి ఈ మాట ప్రశ్న రూపములో కనిపించును. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు సున్నతి పొందినవారినే ఆశీర్వదించునా, లేక సున్నతి పొందనివారిని కూడా ఆశీర్వదించడా?” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

those of the circumcision

ఇది యూదా ప్రజలను సూచించే పర్యాయ పదము. ప్రత్యామ్నాయ అనువాదము: “యూదులు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

those of the uncircumcision

ఇది యూదేతరులైన ప్రజలను సూచించుటకు వాడబడిన పర్యాయ పదము. ప్రత్యామ్నాయ అనువాదము: “అన్యులు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

Faith was counted to Abraham as righteousness

మీరు దీనిని క్రియాత్మక రూపములో అనువాదము చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు అబ్రాహాము విశ్వాసమును నీతిగా ఎంచాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)