te_tn/rom/03/31.md

1.8 KiB

Connecting Statement:

పౌలు విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రమును స్థిరపరచుచున్నాడు.

Do we then nullify the law through faith?

చదువరులు కలిగియుండే ఒకానొక ప్రశ్నను పౌలు ఇక్కడ అడుగుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “మనము విశ్వాసమును కలిగియున్నందున మనము ధర్మశాస్త్రమును అనుసరించనవసరములేదని మీలో ఎవరైనా చెప్పవచ్చును.” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

May it never be

ఈ మాట రాబోయే అలంకారిక ప్రశ్నకు బలమైన ప్రతికూల జవాబును ఇచ్చును. మీరు ఇక్కడ ఉపయోగించే మీ భాషలోని మాటను ఇక్కడ మీరు కలిగియుండవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “ఇది ఖచ్చితంగా కాదు” లేక “కానే కాదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

we uphold the law

మేము ధర్మశాస్త్రమునకు విధేయత చూపిస్తాము

we uphold

ఈ సర్వనామము పౌలును, ఇతర విశ్వాసులను మరియు చదువరులను సూచించుచున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-inclusive)