te_tn/rom/03/29.md

1022 B

Or is God the God of Jews only?

నొక్కి చెప్పడానికి పౌలు ఈ ప్రశ్నను అడుగుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు మిమ్ములను మాత్రమే అంగీకరిస్తాడని యూదులైన మీరు ఆలోచించనవసరములేదు!” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

Is he not also the God of Gentiles? Yes, of Gentiles also

పౌలు తను చెప్పబోవుచున్న అంశమును నొక్కి చెప్పుటకు ఈ ప్రశ్నను అడుగుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “ఆయన యూదేతరులైన అన్యులను కూడా అంగీకరించును” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)