te_tn/rom/03/28.md

1.5 KiB

a person is justified by faith

ఇక్కడ “విశ్వాసము” అనే పదము నైరూప్య పదము దేవునియందు విశ్వాసముంచే వ్యక్తిని సూచిస్తున్నది. ఇక్కడ “వ్యక్తి” అనగా ఎవరైనా ఉండవచ్చు. దీనిని క్రియాత్మక రూపములో అనువాదము చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవునియందు నమ్మకముంచిన ప్రతి వ్యక్తిని దేవుడు నీతిమంతులుగా తీర్చును” లేక “దేవుడు ఒక వ్యక్తిని నీతిమంతునిగా తీర్పు తీర్చునప్పుడు, అతను నీతిమంతునిగా తీర్పు తీర్చబడియున్నాడు ఎందుకంటే ఆ వ్యక్తి దేవునియందు విశ్వాసముంచియున్నాడు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-abstractnouns]] మరియు [[rc:///ta/man/translate/figs-activepassive]])

without works of the law

అతను ధర్మశాస్త్రసంబంధమైన క్రియలు చేయకపోయినప్పటికిని