te_tn/rom/03/25.md

600 B

in his blood

పాపములకు ప్రాయశ్చిత్త బలిగా యేసు మరణము కొరకు ఈ మాటను పర్యాయముగా వాడబడియున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “పాపములకు బలిగా ఆయన మరణములో” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

disregard

ఈ అర్థాలు కూడా ఉండవచ్చును 1) విస్మరించుట లేక 2) క్షమించుట.