te_tn/rom/03/24.md

1.7 KiB

they are freely justified by his grace through the redemption that is in Christ Jesus

ఇక్కడ “తీర్పు పొందుచున్నారు” అనే మాట దేవునితో సరియైన విధానములో సమాధానముగా ఉండుటను సూచించుచున్నది. మీరు దీనిని క్రియాత్మక రూపములో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు తన్నుతాను వారితో సమాధానపడుటకు ఇష్టపడియున్నాడు, ఎందుకంటే యేసు వారిని స్వతంత్రపరిచియున్నాడు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-explicit]] మరియు [[rc:///ta/man/translate/figs-activepassive]])

they are freely justified

నీతిమంతులుగా తీర్చబడుటకు ఎటువంటి ప్రయాసపడకుండానే వారు నీతిమంతులుగా తీర్చబడియున్నారని ఈ మాటకు అర్థము. దేవుడు వారిని ఉచితముగానే నీతిమంతులుగా తీర్పు తీర్చియున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “నీతిమంతులుగా ఉండుటను సంపాదించకుండానే వారు దేవునితో సమాధానపరచబడియున్నారు”