te_tn/rom/03/23.md

555 B

come short of the glory of God

ఇక్కడ “దేవుని మహిమ” అనే మాట దేవుని స్వరూపమును మరియు ఆయన స్వభావమును సూచించుటకు ఉపయోగించిన పర్యాయ పదమైయున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవునివలె ఉండుటకు విఫలము చెందిరి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)