te_tn/rom/03/22.md

1.0 KiB

the righteousness of God through faith in Jesus Christ

ఇక్కడ “నీతి” అనగా దేవునితో సరియైన విధముగా ఉండుట అని అర్థము. ప్రత్యామ్నాయ అనువాదము: “యేసు క్రీస్తునందు విశ్వసించుట ద్వారా దేవునితో సరియైన విధముగా ఉండుట” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

For there is no distinction

దేవుడు ప్రజలందరినీ అదే విధముగా అంగీకరించునని పౌలు ఇక్కడ తెలియజేయుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “యూదులకు మరియు అన్యులకు మధ్యన ఎటువంటి వ్యత్యాసము ఉండదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)