te_tn/rom/03/19.md

2.3 KiB

whatever the law says, it speaks

ధర్మశాస్త్రము జీవించుచున్నదన్నట్లుగాను మరియు దానికి స్వంత స్వరమున్నదన్నట్లుగాను పౌలు ధర్మశాస్త్రమును గూర్చి మాట్లాడుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “ధర్మశాస్త్రము చెప్పుచున్న ప్రతి విషయమును ప్రజలు తప్పకుండ చేయాలి లేక పాటించాలి” లేక “ధర్మశాస్త్రములో మోషే వ్రాసిన ప్రతి ఆజ్ఞయు అందుకొరకే” (చూడండి: rc://*/ta/man/translate/figs-personification)

the ones who are under the law

ధర్మశాస్త్రముకు తప్పకుండ లోబడవలసినవారందరూ

in order that every mouth may be shut

ఇక్కడ “నోరు” అనే పదము ప్రజలు మాట్లాడే మాటలకు ఉపలక్షకముగా చెప్పబడియున్నది. మీరు దీనిని క్రియాత్మక రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “అందుచేత ఏ ఒక్కరు కూడా తమ్మును తాము మంచివారని చెప్పుకొనలేరు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-synecdoche]] మరియు [[rc:///ta/man/translate/figs-activepassive]])

the whole world held accountable to God

ఇక్కడ “లోకము” అనే పదము భూమి మీద నివసించుచున్న ప్రజలందరినీ సూచించే ఉపలక్షకమైయున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు లోకములోని ప్రతియొక్కరిని అపరాధులనుగా ఎంచవచ్చును” (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)