te_tn/rom/03/18.md

921 B

their

ఈ మాటలు లేక పదములు [రోమా.3:9] (../03/09.md) వచనములోని “యూదులను మరియు గ్రేకేయులను సూచించుచున్నవి.

There is no fear of God before their eyes

ఇక్కడ “భయము” అనే పదము దేవునికొరకైన గౌరవమును మరియు ఆయనను సన్మానించుటకుగల ఇష్టతను సూచించుటకు పర్యాయముగా వాడబడియున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “ఆయనకర్హమైన గౌరవమును దేవునికిచ్చుటకు ప్రతియొక్కరు తిరస్కరించిరి” (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)