te_tn/rom/03/15.md

1.1 KiB

Their feet are swift to pour out blood

ఇక్కడ “పాదములు” అనే మాటను ప్రజలు తమ్మును తాము సూచించుకొనుటకు ఉపలక్షకముగా వాడబడింది. “రక్తము” అనే పదము ప్రజలను చంపుట అనే విషయమును సూచించుట కొరకు రూపకఅలంకారముగా వాడబడియున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “వారు ప్రజలకు హాని చేయుటకు మరియు ప్రజలను చంపుటకు త్వరపడుచున్నారు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-synecdoche]] మరియు [[rc:///ta/man/translate/figs-metaphor]])

Their feet

“వారి” అనే పదము [రోమా.3:9] (../03/09.md) వచనములోని “యూదులను మరియు గ్రేకేయులను సూచించుచున్నది.