te_tn/rom/03/14.md

936 B

Their mouths are full of cursing and bitterness

ఇక్కడ “నోళ్ళు” అనే పదము ప్రజల దుష్ట సంబంధమైన మాటలను సూచించుటకు ఉపయోగించిన పర్యాయ పదమైయున్నది. “నిండా” అనే పదము ప్రజలు తరుచుగా మాట్లాడే ద్వేష పూరితమైన మరియు శాపగ్రస్తమైన మాటలను వివరించుచున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “వారు తరచుగా శాపగ్రస్తమైన మరియు క్రూరమైన మాటలను పలుకుచుందురు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metonymy]] మరియు [[rc:///ta/man/translate/figs-hyperbole]])