te_tn/rom/03/09.md

1.2 KiB

Connecting Statement:

నీతిమంతులు లేరు, దేవునిని వెదకువారెవారును లేరని ప్రతియొక్కరు పాపము చేసి అపరాధులైయున్నారని పౌలు తెలియజేయుచున్నాడు.

What then? Are we excusing ourselves?

పౌలు తను చెప్పబోయే అంశమును నొక్కి చెప్పుటకు పౌలు ఈ ప్రశ్నలను అడుగుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “మనము యూదులమైనందున మనము దేవుని తీర్పును తప్పించుకొందుమని మనము ఊహించుకొనకూడదు!” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

Not at all

“లేదు” అని చెప్పేదానికంటే ఈ మాటలు చాలా బలమైనవి, కానీ “ఖచ్చితంగా కాదు” అనేంత బలమైనవి కావు!”