te_tn/rom/03/08.md

1.1 KiB

Why not say ... come""?

పౌలు ఊహించుకుంటున్న తన విరోధి ఎంత హాస్యస్పదమైనవాడని చూపించుటకు ఇక్కడ పౌలు తనంతటికి తానె ఒక ప్రశ్నను లేవనెత్తుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “నేను చెప్పుచున్నట్లుగానే... జరుగును!” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

as we are falsely reported to say

మేము దీనినే చెప్పుచున్నామని కొంతమంది ఇతరులకు చెప్పుదురు

The judgment on them is just

పౌలు బోధించుచున్న వాటిని గూర్చి అబద్ధములు పలుకుచున్నందుకు దేవుడు అతని శత్రువులను గద్దించడము మంచిదే.