te_tn/rom/03/05.md

1.7 KiB

But if our unrighteousness shows the righteousness of God, what can we say? Can we say that God is unrighteous to bring his wrath upon us?

ఇతర ప్రజలు ఏమి వాదిస్తున్నారో తెలియజెప్పుటకు మరియు ఆ వాదన సరియైనదా కాదా అని తన చదువరులు ఆలోచించుటకు పౌలు ఈ ప్రశ్నలను సంధించుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “మన అనీతి దేవుని నీతిని కనుపరచుచున్నందున, ఆయన మనలను శిక్షించునప్పుడు ఆయన అనీతిమంతుడే కదా అని కొంతమంది ప్రజలు చెప్పుదురు” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

to bring his wrath

ఇక్కడ “ఉగ్రత” అనే పదము శిక్షకు పర్యాయ పదముగా వాడబడియున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “మన మీద ఆయన శిక్షను తీసుకొని వచ్చుటకు” లేక “మనలను శిక్షించుటకు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

I am using a human argument

ఇతర ప్రజలు చెప్పుచున్నవాటిని నేను ఇక్కడ చెప్పుచున్నాను లేక “కొంతమంది ప్రజలు చెప్పే సంగతులు ఇవే”