te_tn/rom/03/03.md

683 B

For what if some Jews were without faith? Will their unbelief abolish God's faithfulness?

ప్రజలను ఆలోచింపచేయుటకు పౌలు ఈ ప్రశ్నలను ఉపయోగించుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “కొంతమంది యూదులు దేవునికి నమ్మకస్తులుగా లేరు. దీనినిబట్టి దేవుడు తన వాగ్ధానమును నెరవేర్చడని మనము చెప్పగలమా?” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)