te_tn/rom/02/26.md

1.1 KiB

the uncircumcised person

సున్నతి పొందని వ్యక్తి

keeps the requirements of the law

ధర్మశాస్త్రములోనున్న దేవుని ఆజ్ఞలకు విధేయత చూపుట

will not his uncircumcision be considered as circumcision?

సున్నతి దేవుని ఎదుట నీతిమంతునిగా చేయదని నొక్కి చెప్పుటకు పౌలు ఇక్కడ మొట్టమొదటిగా రెండు ప్రశ్నలను అడుగుచున్నాడు. మీరు ఈ ప్రశ్నను క్రియాత్మక రూపములో ఒక వ్యాఖ్యగా తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “సున్నతిపొందినవానివలె దేవుడు అతనిని పరిగణించును.” (చూడండి: [[rc:///ta/man/translate/figs-rquestion]] మరియు [[rc:///ta/man/translate/figs-activepassive]])