te_tn/rom/02/24.md

813 B

the name of God is blasphemed among the Gentiles

మీరు దీనిని క్రియాత్మక రూపములో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “అనేకమంది అన్యులు దేవుని నామమునకు దూషణపాలు చేయుచున్నారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

name of God

“నామము” అనే పదము కేవలము దేవుని పేరునే కాకుండా, దేవుని సంపూర్ణతను సూచించే పర్యాయ పదమైయున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)