te_tn/rom/02/22.md

1.9 KiB

You who say that one must not commit adultery, do you commit adultery?

పౌలు తన శ్రోతలను గద్దించుటకు ఒక ప్రశ్నను ఉపయోగించుచున్నాడు. మీరు దీనిని ఒక బలమైన వ్యాఖ్యగా తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “మీరు వ్యభిచారము చేయవద్దని ప్రజలకు చెప్పుదురు, కాని మిరే వ్యభిచారము చేయుదురు!” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

You who hate idols, do you rob temples?

పౌలు తన శ్రోతలను గద్దించుటకు ఒక ప్రశ్నను ఉపయోగించుచున్నాడు. మీరు దీనిని ఒక బలమైన వ్యాఖ్యగా తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “మీరు విగ్రహములను ద్వేషించాలని చెప్పుదురు, కానీ మీరే దేవాలయములలో చొచ్చి దొంగలించెదరు!” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

Do you rob temples

ఈ అర్థాలు కూడా ఉండవచ్చును 1) “అమ్మి లాభము పొందడానికి స్థానిక అన్య దేవాలయములలోనుండి వస్తువులను దొంగలించండి” లేక 2) “దేవునినిబట్టి ఉన్న డబ్బంతంటిని యెరూషలేములోని దేవాలయమునకు పంపించవద్దు.”