te_tn/rom/02/20.md

1.5 KiB

a corrector of the foolish

తప్పు చేయుచున్నవారిని మీరు సరిచేయుదురు

a teacher of little children

ఇక్కడ ధర్మశాస్త్రమును గూర్చి ఏ మాత్రము తెలియని ప్రజలను అతి చిన్న పిల్లలను పోల్చి పౌలు చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “ధర్మశాస్త్రమును గూర్చి ఏమీ తెలియని ప్రజలను గూర్చి మీరు బోధించుచున్నారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

and that you have in the law the form of knowledge and of the truth

ధర్మశాస్త్రములోని సత్యమును గూర్చిన జ్ఞానము దేవుని వద్దనుండి వచ్చుచున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “ధర్మశాస్త్రమునందు దేవుడు అనుగ్రహించియున్నడనే సత్యమును మీరు అర్థము చేసుకొనియున్నారనే నిశ్చయత మీకున్నందున” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)