te_tn/rom/02/17.md

1.1 KiB

Connecting Statement:

ఇక్కడ యూదులు పొందుకొనిన ధర్మశాస్త్రము వాస్తవానికి వారిని ఖండించుచున్నది, ఎందుకంటే వారు దానికి విధేయత చూపించలేదు.

if you call yourself a Jew

నిన్ను నివే యూదుడని పిలిచుకొనుచున్నందున

rest upon the law

“ధర్మశాస్త్రము మీద ఆధారపడుతూ” అనే మాట ఇక్కడ ధర్మశాస్త్రమునకు విధేయత చూపుట ద్వారా వారు నీతిమంతులుగా మారుదురనే నమ్మకమును తెలియజేయుచున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “మోషే ధర్మశాస్త్రము మీద ఆధారపడుట” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)