te_tn/rom/02/09.md

1.7 KiB

tribulation and distress on

“బాధ” మరియు “వేదన” అనే పదాలకు ప్రాథమికముగా ఒకే అర్థమును కలిగియుంటాయి మరియు దేవుని శిక్ష ఎంత భయంకరముగా ఉంటుందనే విషయాన్ని నొక్కి చెప్పుచున్నాయి. ప్రత్యామ్నాయ అనువాదము: “భయంకరమైన శిక్షలు జరుగుతాయి” (చూడండి: rc://*/ta/man/translate/figs-doublet)

on every human soul

ఇక్కడ పౌలు ఉపయోగించుచున్న “ఆత్మ” అనే పదము ఒక సంపూర్ణ వ్యక్తిని సూచించే ఉపలక్షణమైయున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “ప్రతి వ్యక్తి మీద” (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)

has practiced evil

దుష్ట క్రియలను నిరంతరముగా చేయు వ్యక్తి

to the Jew first, and also to the Greek

దేవుడు మొట్ట మొదటిగా యూదా ప్రజలకు తీర్పు తీర్చును, మరియు ఆ తరువాత యూదేతరులకు తీర్పు తీర్చును

first

ఈ అర్థాలు కూడా ఉండవచ్చు, 1) “సమయాన్నిబట్టి మొదటిగా” లేక 2) “చాలా ఖచ్చితంగా”