te_tn/rom/02/03.md

1.4 KiB

But consider this

కాబట్టి దీనిని పరిగణించండి లేక “అందుచేత, దీనిని పరిగణించండి”

consider this

నేను చెప్పబోయేదానిని గూర్చి ఆలోచించండి

person

మనిషి అనే పదము కొరకు సాధారణ పదమును ఉపయోగించండి “నీవేమైయున్నావో”

you who judge those who practice such things although you do the same things

నీవు అదే దుష్ట క్రియలను చేస్తూనే ఇంకొకరు దేవుని శిక్షకు పాత్రులని చెప్పుచున్న నీవు

Will you escape from the judgment of God?

ఈ సంఘటనను గూర్చి నొక్కి చెప్పుటకు ప్రశ్న రూపములో కనిపించుచున్నది. మీరు ఈ ప్రశ్నను తీసుకొని ఒక బలమైన అనానుకూల వ్యాఖ్యగా తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “మీరు దేవుని తీర్పును తప్పించుకొనజాలరు!” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)