te_tn/rom/02/02.md

1.2 KiB

But we know

ఇక్కడ “మనకు” అనే సర్వనామములో క్రైస్తవ విశ్వాసులు మరియు క్రైస్తవులు కాని యూదులు ఉండవచ్చును. (చూడండి: rc://*/ta/man/translate/figs-inclusive)

God's judgment is according to truth when it falls on those

ఇక్కడ “దేవుని తీర్పు” ఎల్లప్పుడూ ఉండేదిగా పౌలు మాట్లాడుచున్నాడు మరియు అది దేవుని ప్రజలపైన “పడునని” కూడా మాట్లాడుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “అటువంటి ప్రజలకు దేవుడు నిజముగాను మరియు నిష్పాక్షికంగాను తీర్పు తీర్చును” (చూడండి: rc://*/ta/man/translate/figs-personification)

those who practice such things

అటువంటి దుష్ట క్రియలను చేసే ప్రజలు