1.5 KiB
1.5 KiB
men also left their natural relations with women
ఇక్కడ “స్వాభావికమైన సంబంధములు” అనే మాట లైంగిక సంబంధముల కొరకు వాడబడిన సభ్యోక్తియైయున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “అనేకమంది పురుషులు స్త్రీలతో జరిగించే స్వాభావికమైన లైంగిక కోరికను కలిగియుండుటను ఆపివేశారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-euphemism)
burned in their lust for one another
ఇతర పురుషుల కొరకు బలమైన లైంగిక కోరికను కలిగి అనుభవించడము
committed shameless acts
వారు సిగ్గుపడవలసిన చర్యలను జరిగించిరి కాని వారు సిగ్గునొందలేదు
men and received in themselves the penalty they deserved for their error
పురుషులు, మరియు వారు చేసిన నీచ కార్యముల కొరకు దేవుడు వారిని శిక్షించెను
error
నైతికమైన తప్పిదము, సత్యాలను గూర్చిన తప్పిదము కాదు