te_tn/rom/01/20.md

2.1 KiB

For his invisible qualities ... have been clearly seen

ప్రజలు దేవుని గుణలక్షణములను చూసినట్లుగా దేవుని అదృశ్య గుణగణాలను ప్రజలు ఎంతవరకు అర్థము చేసుకున్నారనేదానిని గూర్చి పౌలు మాట్లాడుచున్నాడు. దీనిని మీరు క్రియాత్మక రూపములో తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “ప్రజలు దేవుని అదృశ్యమైన గుణగణాలను, ఆయన నిత్యత్వ శక్తిని మరియు దైవిక స్వభావమును అర్థము చేసికొనియున్నారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

divine nature

దేవుని గుణగణాలు మరియు అర్హతలన్నియు లేక “ఆయనను దేవునిగా చేసే దేవునిని గూర్చిన విషయములు”

world

ఇది ఆకాశములను మరియు భూమిని మరియు వాటియందున్న సమస్తమును సూచించుచున్నది.

in the things that have been made

దీనిని క్రియాత్మక రూపములో అనువదించవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు చేసిన సమస్తమునుబట్టి” లేక “దేవుడు చేసిన సమస్త సృష్టిని ప్రజలు చూసినందున” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

they are without excuse

వారికి తెలియదని ఈ ప్రజలు ఎప్పుడును చెప్పరు