te_tn/rom/01/05.md

1.2 KiB

we have received grace and apostleship

దేవుడు పౌలు అపొస్తలుడుగా ఉండే వరమును ప్రసాదించియున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “నేను అపొస్తలుడుగా ఉండునట్లు దేవుడు చేసెను. ఇది ఒక ప్రత్యేకమైన ధన్యతయైయున్నది” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

for obedience of faith among all the nations, for the sake of his name

పౌలు ఇక్కడ “నామము” అనే పదమును యేసును సూచించుటకు పర్యాయ పదముగా ఉపయోగించుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “ఆయనయందు వారు ఉంచిన విశ్వాసమును బట్టి సమస్త దేశములవారు విధేయత చూపే క్రమములో” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)