te_tn/rom/01/04.md

1.5 KiB

Connecting Statement:

బోధించుటకు తన బాధ్యతను గూర్చి పౌలు ఇక్కడ మాట్లాడుచున్నాడు.

he was declared with power to be the Son of God

“ఆయన” అనే పదము యేసు క్రీస్తును సూచించుచున్నది. దీనిని మీరు క్రియాత్మక రూపములో అనువాదము చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు ఆయనను తన కుమారునిగా ఉండుటకు తన అధికారముతో ప్రకటించెను” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

by the resurrection from the dead

మరణించిన ప్రజలలోనుండి ఆయనను పైకి లేపుట ద్వారా. ఈ మాట భూమి క్రింద చనిపోయినవారందరిని గూర్చి మాట్లాడుచున్నది, మరియు తిరిగి సజీవుడుగా పైకి రావడమనేది వారి మధ్యలోనుండి పునరుత్థానమైనదానిని గూర్చి మాట్లాడుచున్నది.

Spirit of holiness

ఇది పరిశుద్ధాత్ముని సూచించుచున్నది.