te_tn/rom/01/01.md

1.9 KiB

Paul

పత్రిక యొక్క గ్రంథకర్తను పరిచయం చేయడానికి మీ భాషలో ఒక విశేషమైన పధ్ధతి ఉండవచ్చు. పౌలు ఈ పత్రికను ఎవరికి వ్రాస్తున్నాడో ఆ ప్రజలు ఎవరోనని ఈ వచనములో మీరు చెప్పవలసిన అవసరత ఉన్నది ([రోమా.1:7] (./07.md). ప్రత్యామ్నాయ అనువాదము: “పౌలు అను నేను ఈ పత్రికను వ్రాయుచున్నాను” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

called to be an apostle and set apart for the gospel of God

మీరు దీనిని క్రియాశీల రూపములో అనువదించవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు నన్ను అపొస్తలుడిగా పిలిచాడు మరియు సువార్త గురించి ప్రజలకు చెప్పడానికి నన్ను ఎన్నుకున్నాడు” (చూడండి : rc://*/ta/man/translate/figs-activepassive) (చూడండి: @)

called

దీనికి దేవుడు ఎన్నుకొనియున్నాడని లేక ఆయన పిల్లలుగా ఉండుటకు, ఆయన సేవకులుగా ఉండుటకు మరియు యేసు ద్వారా తన రక్షణ సందేశమును ప్రకటించువారుగా ఉండుటకు ప్రజలను ఎన్నుకొనియున్నాడని అర్థమునైయున్నది.