te_tn/rev/22/16.md

1.5 KiB

to testify to you

“మీకు” అనే పదం బహువచనం. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)

the root and the descendant of David

“వేరు” మరియు “సంతానం” అనే పదాలు ఒకే అర్ధాన్ని కలిగి ఉంది. తాను దావీదు “సంతానమై” యుండుట అనేది అతనిలో నుండి “వేరు” పెరిగినట్లుగ ఉందని యేసు చెప్పుతున్నాడు. ఈ రెండు పదాలు యేసు దావీదు కుటుంబముకు చెందినవాడు అని నొక్కి చెప్పుతున్నాయి. (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు [[rc:///ta/man/translate/figs-doublet]])

the bright morning star

ఉదయాన్నే కనిపించే మరియు క్రొత్త దినము ప్రారంభమైనది అని సూచించు ప్రకాశమైన నక్షత్రముగా యేసు తనను గూర్చి తాను చెప్పుకొనుచున్నాడు. “వేకువ నక్షత్రము” అనే పదమును ప్రకటన.2:28 వచనంలో ఏవిధముగా తర్జుమా చేసారని చూడండి. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)