te_tn/rev/22/10.md

1.4 KiB

Connecting Statement:

యోహానుతో దూత మాట్లాడటం ముగించెను.

Do not seal up ... this book

ఒక పుస్తకముకు ముద్ర వేయడం అంటే ఆ ముద్రను విరగ్గొట్టకుండ అందులోనిది ఎవరు చదవడానికి అవకాశంలేకుండ చేయడమని అర్ధం. ఈ సందేశమును రహస్యముగా ఉంచకూడదని దూత యోహానుతో చెప్పినది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఈ పుస్తకాన్ని... రహస్యంగా ఉంచవద్దు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

the words of the prophecy of this book

ఇక్కడ “మాటలు” అనే పదం వారు రూపించిన సందేశాన్ని సూచిస్తుంది. దీనిని ప్రకటన.22:7 వచనములో ఏవిధముగా తర్జుమా చేసారో చూడండి. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఈ పుస్తకం ప్రవచనాత్మకమైన సందేశం” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)